Rohit Sharma Can Be Sent To Australia Tour If He Gets Fit - Ganguly | India Vs Australia.Sourav Ganguly opens up on Rohit Sharma’s chances of making it to India squad for Australia tour, says ‘selectors will rethink if he’s fit’
#Bcci
#Indvsaus
#Indiavsaustralia
#Indvsaus2020
#SouravGanguly
#Ganguly
#RohitSharma
#IshantSharma
#Hitman
#IplT20
#Ipl2020

పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధిస్తేనే ఆస్ట్రేలియా పర్యటనకు రోహిత్ శర్మ వెళ్తాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. కరోనా బ్రేక్ తర్వాత టీమిండియా ఆడే తొలి అంతర్జాతీయ సిరీస్ అయిన ఈ పర్యటనకు స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పక్కనపెట్టిన విషయం తెలిసిందే. రెండు నెలల పాటు సాగే ఈ లాంగ్ టూర్‌కు తొడకండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న హిట్ మ్యాన్‌ను ఒక్క ఫార్మాట్‌కు కూడా ఎంపిక చేయలేదు.